డాక్టర్ బ్రూస్ కు జీనోమ్ వ్యాలీ ఎక్స లెన్స్ అవార్డు : ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు
కేన్సర్ జీన్థెరపీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్బ్రూస్ లెవిన్కు బయో ఏసియా సదస్సు వేదికగా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందజేయనున్నట్టు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలిపారు.