అధికారం ఉందని ఎవరినీ ఇబ్బంది పెట్టలే..బీఆర్ఎస్ హయాంలోనే అధికార దుర్వినియోగం

అధికారం ఉందని తాను ధర్మపురిలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు