Hey Bhagwan Trailer: రహస్య వ్యాపారం.. అంతుచిక్కని మలుపులు.. ఆసక్తి రేపుతున్న 'హే భగవాన్' ట్రైలర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న సుహాస్. వైవిధ్యమైన కథనలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో నటించిన చిత్రం' హే భగవాన్ '. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మేకర్స్ లేటెస్ట్ దీనికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు