గచ్చిబౌలిలో పట్టపగలే భారీ నగదు చోరీ.... ATM వెహికల్ లో రూ. 57 లక్షలతో డ్రైవర్ పరార్..
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనపల్లిలో ATM వెహికల్ లో రూ. 57 లక్షల నగదుతో పరార్ అయ్యాడు డ్రైవర్. గురువారం