Krithi Shetty: నేచురల్ లుక్‌లో బేబమ్మ మెరుపులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్.

టాలీవుడ్ 'ఉప్పెన' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ కృతి శెట్టి. తన అమాయకపు చూపులు, ఆకట్టుకునే నటనతో మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో 'బేబమ్మ'గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో ఒకప్పుడు టాలీవుడ్‌కు లక్కీ చార్మ్‌గా నిలిచింది.