Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో బిగ్‌షాక్.. ఆ కేసులో 14 రోజుల రిమాండ్!

మాజీ మంత్రి, YCP నేత అంబటి రాంబాబుకు మరోషాక్ తగిలింది. బెయిల్ వచ్చిందని ఆనందపడే లోపు మరో సమస్య వచ్చి పడింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారని ఆయనపై నమోదైన కేసును విచారించిన సిటీ సివిల్ కోర్టు తాజాగా ఈ కేసులో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది.