Municipal Elections: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. తెలంగాణలో రేపు వైన్ షాపులు బంద్.. ఏ టైమ్ వరకు అంటే..

తెలంగాణలో రేపు పలుచోట్ల మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ క్రమంలో వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు మున్సిపాలిటీల్లో కూడా రేపు షాపులు క్లోజ్ కానున్నాయి. ఎక్కడెక్కడ మూతపడనున్నాయనేది ఇందులో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.