CM Revanth Reddy: ఫోన్‌ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

రాబోయే పదిన్నరేళ్లు సీఎం కుర్చీ నాదే.. టచ్‌ చేసేవారే లేరు.. అంటూ ఢిల్లీ వేదికగా జరిగిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం నుంచి ఫార్ములా-ఈ వివాదం వరకు, కాళేశ్వరం నుంచి పాలమూరు ప్రాజెక్టుల వరకు, జనగణన నుంచి జమిలి ఎన్నికల వరకు అనేక కీలక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.