రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాల్లోని 13 మున్సిపాల్స్థానాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికలు చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల్లో 1,76,023 మంది ఓటర్లుండగా 1,39,044 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.