మహిళా సంఘాలకు గోదాంలు.. రాష్ట్రంలో 162 నిర్మాణాలకు సర్కారు ప్రణాళిక

రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా గోదాంలు నిర్మించేందుకు నిర్ణయించింది.