కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ భేటీ

దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేటీ అయ్యారు.