UTF: హామీలు అమలుకాకపోతే ప్రతిఘటనే: యూటీఎఫ్‌

ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లుచేయకపోతే ప్రతిఘటన తప్పదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, దేవేంద్రమ్మ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్‌ నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.