The Paradise Release Date : బాక్సాఫీస్ వద్ద 'జడల్' జాతర.. నాని 'ది ప్యారడైజ్' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

నేచురల్ స్టార్ నాని , మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం "ది ప్యారడైజ్" (The Paradise). భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే లేటెస్ట్ గా 2026, ఆగస్ట్ 21న "ది ప్యారడైజ్" మూవీని గ్రాండ్గా విడుదల కాబోతున్నట్లు దర్శకుడు ప్రకటించారు.