మరో వారం రోజుల్లో సమ్మర్ సీజన్ స్టార్ట్.. హైదరాబాద్‎లో ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయంటే..?

చలికాలం క్లైమాక్స్‎కు చేరుకుంది. మరో వారం, పది రోజుల్లో వింటర్ సీజన్ ముగిసి సమ్మర్ స్టార్ట్ కానుంది. గడిచిన నాలుగు నెలులు చలికి వణికిన జనం ఇక భానుడి ప్రతాపాన్ని భరించాల్సి ఉంటుంది.