భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు.. రూ.3.60 లక్షల కోట్లతో రఫెల్ జెట్లు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించడంతో ఫ్రాన్స్ నుంచి కొనుగోలుచేసిర రఫేల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలను మరిన్ని కొనుగోలు చేయాలని భారత్ భావిస్తుంది. అందుకు అవసరమైన రక్షణ మంత్రి నాయకత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ నుంచి ఆమోదం లభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మరో నాలుగు రోజుల్లోనే న్యూఢిల్లీలో అడుగుపెట్టనున్న సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. అయితే, తుది నిర్ణయం మాత్రం మోదీ నుంచి రావాల్సి ఉంటుంది.