అమెరికాకు హెచ్-1బీ డాక్టర్లు అవసరం.. చట్టసభల సభ్యుల లేఖ

భారీగా పెంచిన హెచ్-1బీ ఫీజు నుంచి విదేశీ డాక్టర్లకు కొంత మేరకైనా ఉపశమనం కలిగించాలంటూ అమెరికాకు చెందిన 100 మంది చట్టసభ సభ్యులు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీకి లేఖ రాశారు. ఈ లేఖకు అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది.