డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తున్న భారతీయ జంట కిడ్నాప్... లైవ్‌లో చిత్రహింసలు

అమెరికాలో డాలర్ల సంపాదన కోసం ఆశపడి.. అక్రమంగా ఆ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నించి పలువురు ఇబ్బందుల్లో పడుతున్న ఘటనలు తరుచూ వింటూనే ఉన్నారు. అక్రమ వలసదారులను ట్రంప్ వెనక్కి పంపిస్తున్నా.. చాలా మంది మాత్రం డంకీ మార్గంలో ఆ దేశంలోకి వెళ్లే ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. తాజాగా, గుజరాత్‌కు చెందిన ఓ యువ జంట ఇలాగే ఏజెంట్ల మాట విని అక్రమంగా అమెరికా వెళ్లే ప్రయత్నం చేసి చివరకు కిడ్నాపర్ల చెరకు చిక్కింది.