Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..?

తిరుమల శ్రీవారి దర్శనార్థం తరచూ లక్షల మంది కొండపైకి చేరుకుంటారు. వీరిలో రోజూ 80 వేల మందికి దర్శన సౌకర్యం లభిస్తోంది. ఇక తిరుమలలో వివాహం చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక శ్రీవారి సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు వేలాది మంది వస్తూ ఉంటారు.