విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. పాఠశాల నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.