డైట్‌ కాంట్రాక్టు టెండర్‌కు పోటా పోటీ..

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారం సరఫరా చేసే డైట్‌ కాంట్రాక్టులకు డిమాండ్‌ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొందరు రాజకీయ నేతలు జోక్యంతో టెండర్‌ పోటాపోటీగా మారింది.