ఇవాళ (ఫిబ్రవరి12) భారత్‌ బంద్‌.. దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం జంగ్ సైరన్​ మోగించింది. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. కార్మికుల పొట్టకొడుతున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ సమర శంఖం పూరించింది.