హైదరాబాద్ లో మొబైల్ అంగన్ వాడీలు.. 274 స్లమ్ ఏరియాల్లో ఇంటి దగ్గరికే సేవలు..

గ్రామీణ ప్రాంతాల నుంచివలసొచ్చి.. స్లమ్ ఏరియాలు, బస్తీల్లో నివాసం ఉంటున్న వారికి శుభవార్త చెప్పేందుకు ప్రభు త్వం సిద్ధమవుతోంది. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు మొబైల్ అంగన్ వాడీలను ప్రారంభించనుంది