మాపై కేసులు పెట్టాలని  ఈసీ చెప్పడం కరెక్ట్ కాదు : జగ్గారెడ్డి

దొంగ ఓట్లను అడ్డుకున్న తమపై కేసులు పెట్టమని ఈసీ చెప్పడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి సంగారెడ్డి ఓటర్లుగా నమోదు చేయించారని బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.