పాల్వంచ పోలీస్ స్టేషన్ లో హైటెన్షన్..ముస్లిం మహిళను పీఎస్ కు తరలించారని ఆందోళన

పాల్వంచ పోలీస్స్టేషన్ లో బుధవారం రాత్రి హైటెన్షన్ నెలకొంది. పోలింగ్బూత్నంబర్45లో దొంగ ఓటు వేశారంటూ అన్యాయంగా ఓ ముస్లిం మహిళను ఠాణాలో నిర్బంధించారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్పాషా ఆరోపించారు.