Rahul Gandhi at Lok sabha:బీజేపీ ప్రభుత్వం ఇండియాను అమ్మేసింది: ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ ఫైర్

ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ట్రేడ్ డీల్ లో ఇండియాను అమెరికా అమ్మేసిందన్నారు. దేశానికి ముప్పు ముంచుకొస్తుందని ప్రధానికి అర్థంకావడంలేదన్నారు.