నాటకోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ

భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి 24వ అంతరాష్ట్ర స్థాయి నాటకోత్సవాల బ్రోచర్​ను ఆలయ ఈవో దామోదర్​రావు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20,21,22 తేదీల్లో జరిగే నాటకోత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి నాటికలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.