భారత్ బంద్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు : డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ

పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల మద్దతుతో గురువారం నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మె (భారత్ బంద్)కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆసిఫాబాద్​   డీసీసీ ప్రెసిడెంట్  ఆత్రం సుగుణ తెలిపారు.