Muncipal Elections: పోలింగ్ స్టేషన్ దగ్గర నోట్ల కట్టలు.. బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతుండగా డబ్బుల కట్టలు కలకలం రేపుతున్నాయి. 22వ వార్డ కు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన ఓ వ్యక్తి ఓటర్ డబ్బు పంచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకునేందకు ప్రయత్నించారు