ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌తో అప్పులపాలై.. యువకుడు సూసైడ్‌‌‌‌‌‌‌‌.. గోదావరిఖనిలో ఘటన

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌కు అలవాటుపడిన ఓ యువకుడు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం వెలుగుచూసింది. గోదావరిఖని వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..