సముద్ర కల్లోలాన్ని ముందే పసిగట్టొచ్చు

సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడు అల్లకల్లోలంగా మారి ఉప్పొంగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఫలితంగా తీర ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ఇలా సముద్ర కల్లోలంపై హెచ్చరికలు జారీ చేయడానికి కచ్చితమైన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా లేవు.