పట్టణాల్లో వసతుల కల్పనకు కృషి...2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యం

మధిర, వెలుగు : పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ ప్రకారం ముందుకు పోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని తొమ్మిదో వార్డులో బుధవారం తన ఓటుహక్కును వినియోగించుకున్నారు