రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నెలకొన్న ఫ్యాకల్టీ కొరతను వెంటనే తీర్చాలని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ఆర్డీఏ) ప్రభుత్వాన్ని కోరింది. కొత్త కాలేజీలు పెరుగుతున్నా.. అందులో పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదని పేర్కొంది