kumaram bheem asifabad- సమస్యలపై దృష్టి సారించాలి

నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామ పంచాయతీల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించాలని డీఎల్‌పీవో హరిప్రసాద్‌ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో ఉన్న సమస్యలను సర్పంచ్‌లు తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రత్యేకంగా రానున్న వేసవి కాలంలో నీటి సరఫరాపై దృష్టి సారించాలన్నారు.