ఆస్తి తీసుకొని తండ్రిని గెంటేసిన్రు..సికింద్రాబాద్‌‌లో ఘటన

పద్మారావునగర్‌‌, వెలుగు : తండ్రి ఆస్తిని రాయించుకున్న ఇద్దరు కూతుళ్లు.. ఆయన బాగోగులు పట్టించుకోకుండా బయటకు గెంటేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆ తండ్రి కూతుళ్ల ఇంటి ఎదుట ధర్నాకు దిగాడు