Danger… Danger!
పాలకొండ మండలంలోని నాగావళి నదిలో ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా లేకుండా పోతోంది. ఏ మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయో పరిశీలించకుండా.. ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గి.. ఎడాపెడా అధికార యంత్రాంగం అనుమతులు మంజూరు చేస్తుండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.