పులి గోర్లు, దంతాల స్మగ్లింగ్ ముఠా అరెస్ట్.. కేరళ అడవుల నుంచి హైదరాబాద్ కు అక్రమ రవాణా
పులి గోర్లు, దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.