వరంగల్ లో అండర్ 19 క్రికెట్ పోటీలు.. వరంగల్, కరీంనగర్ జట్ల విజయం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా అండర్–19 క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం వరంగల్ జట్టు ఆదిలాబాద్ జట్టుపై, కరీంనగర జట్టు నిజామాబాద్ జట్టుపై గెలిచాయి.