మంత్రి ఉత్తమ్ కు మేళ్లచెరువు జాతర ఆహ్వానం

ఈ నెల15 నుంచి 19 వరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువులో జరిగే శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర మహాశివరాత్రి జాతర ఆహ్వాన పత్రికను బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ క్యాంప్ కార్యాలయంలో పాలక మండలి సభ్యులు అందజేశారు.