నల్గొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నల్గొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.