మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మెజారిటీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.