పెగడపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ

పెగడపల్లి మండలం ఐతుపల్లి, ఏడుమోటలపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ఆయా గ్రామాల సర్పంచులు బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.