Woman dies after being hit by train with children
భార్యాభర్తల మధ్య మద్యం చిచ్చు రేపింది. భర్త మద్యం తాగి వచ్చాడనే మనస్తాపంతో.. శ్రీకాకుళం నగరం గూనపాలెంలో నివసిస్తున్న పొలుమూరు జ్యోతి(33).. తన ఇద్దరి కుమారులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాతగారింటికి వెళ్దామని చెప్పి.. నరసన్నపేట మండలం కంబకాయి పాత రైల్వేగేట్ వద్దకు చేరుకుని.. రైలు కిందకు దూకింది.