ఆదిమానవుల రాతి చిత్రాల ఆనవాళ్లు.. మెదక్ జిల్లా మంబోజిపల్లిలో గుర్తింపు

మెదక్ మండలం మంబోజిపల్లి సమీపంలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఉన్న రాళ్ల గుట్ట మీద 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఉన్న రాతి చిత్రాల కాన్వాస్ ను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు బుర్ర సంతోష్ తెలిపారు