బీసీ సబ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌పై అసెంబ్లీలో చర్చ ఏది? : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగకపోవడం బాధాకరమని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.