టామ్ కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో యువతకు జాబ్స్: మంత్రి వివేక్

తెలంగాణలో టామ్ కామ్ సంస్థ ద్వారా యువతకు విదేశాల్లో జాబ్స్ కల్పిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 1) మాసబ్ ట్యాంక్‎లోని TGIIC బిల్డింగ్‎ను మంత్రి వివేక్ సందర్శించారు.