ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ లో మావోయిస్ట్‌‌‌‌ మహిళా కమాండర్‌‌‌‌ మృతి

ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని కాంకేర్‌‌‌‌ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో మావోయిస్ట్‌‌‌‌ పార్టీకి చెందిన మహిళా కమాండర్‌‌‌‌ రంగబోయిన భాగ్య అలియాస్‌‌‌‌ రూపి మృతి చెందారు.