‘ఎరువుల యాప్‌’కు భారీ స్పందన

యాప్‌లో ఎరువుల కొనుగోలుకు రైతుల నుంచి భారీ స్పందన వస్తోంది. ప్రారంభించిన ఐదు రోజుల్లోనే 1 లక్షా 35 వేల బస్తాల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు.