ఎలక్షన్ డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే చర్యలు : కలెక్టర్ విజయేందిర బోయి

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. కలెక్టరేట్ లో మంగళవారం లోకల్ బాడీ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు