తుమ్మిడిహెట్టికి 2 అలైన్ మెంట్లను పరిశీలిస్తున్నం..అక్టోబర్ 22 నాటికి ఏదో ఒకటి ఫైనల్ చేస్తం: మంత్రి ఉత్తమ్
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టితీరుతామని, అదే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
