సెలవులు ముగిశాయి.. ఒక రోజు ఆలస్యంగా వచ్చారు.. విద్యార్థులను స్కూల్లోకిరానివ్వని ప్రిన్సిపాల్

కొడంగల్, వెలుగు: దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థులు.. ఒకరోజు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్వారిని పాఠశాలలోకిఅనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల గేటు వద్దే గంటల తరబడి నిరీక్షించారు. ఈ ఘటన మంగళవారం దౌల్తాబాద్ బీసీ గురుకుల పాఠశాల వద్ద చోటుచేసుకుంది.